Blog Telugu

Blog Telugu2022-02-12T05:55:54+00:00

మెనింజైటిస్ రోగుల కొరకు

మెనింజైటిస్‌తో పోరాడడం పెద్ద సవాలు. కొందరు త్వరగా నయమవుతారు, కానీ మరికొందరు నయం కారు. మరికొందరి విషయం ఏమిటంటే, వారు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతుంటారు. ఈ వ్యాసం మెనింజైటిస్ గురించి "సమగ్ర చికిత్స" విధానాన్ని తెలుపుటకు వ్రాయబడింది. ఆసుపత్రిలో కొంత కాలంగా ఈ వ్యాధితో పోరాడుతున్న వారికి మరియు మెనింజైటిస్‌వలన కలిగిన దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి సహాయం చేయడానికి వ్రాయబడింది.

Go to Top